కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి: మాజీ ఎంపీ

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి: మాజీ ఎంపీ

ATP: కూటమి ప్రభుత్వం రైతులను కష్టాల్లోకి నెట్టిందని, తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ తలారి రంగయ్య డిమాండ్ చేశారు. బోరంపల్లిలో రోడ్డుపై ఆరబోసిన మొక్కజొన్న, కందులను, అరటి తోటలను పరిశీలించారు. రైతులు లక్షల పెట్టుబడులు పెట్టి గిట్టుబాటు ధర లేక ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.