ఆటోమొబైల్ దొంగతనాల కేసుల్లో వ్యక్తి అరెస్ట్

HYD: టోలిచౌకి పీఎస్ పరిధిలో ఆటోమొబైల్ దొంగతనాలకు సంబంధించిన ఐదు కేసుల్లో వ్యక్తి అరెస్టు చేసినట్లుగా పోలీసులు తెలియజేశారు. మరోవైపు మొత్తం 5 బైకులు స్వాధీనం చేసుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఆటోమొబైల్ దొంగతనాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు.