నిజామాబాద్‌లో పార్టీ రెబల్స్‌తో 'పంచాయితీ'

నిజామాబాద్‌లో పార్టీ రెబల్స్‌తో 'పంచాయితీ'

NZB: పంచాయతీ ఎన్నికల వేళ సొంత పార్టీలోని రెబల్స్‌తో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. పార్టీ పెద్దలు హెచ్చరించినా.. ఇంకేదైనా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినా పలువురు రెబల్స్ వెనక్కి తగ్గకుండా పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా నామినేషన్లు వేశారు. చిన్న పల్లెల్లో ఒక పార్టీ నుంచి ఇద్దరూ, మేజర్ పంచాయతీల్లో నలుగురు బరిలో నిలిచారు.