సిలిండర్ల కోసం జనం ఉరుకులు పరుగులు
ఉత్తరప్రదేశ్‌లోని ఓ బస్తీలో గ్యాస్ సిలిండర్ల కోసం జనం ఎగబడ్డ వీడియో వైరల్ అవుతోంది. కొరత ఏర్పడుతుందనే పుకార్లతో జనం సిలిండర్లను నిల్వ చేసేందుకు ఓ గ్యాస్ ఏజెన్సీ వద్ద భారీగా ఎగబడ్డ దృష్ట్యాలు కనిపిస్తున్నాయి. అయితే, అందరికీ సిలిండర్లు దొరుకుతున్నాయంటే సరఫరా సజావుగానే సాగుతోందని స్పష్టమవుతోందని.. పుకార్లను నమ్మి ఆందోళన చెందవద్దని అధికారులు కోరుతున్నారు.