విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలి: బొబ్బిలి సీఐ కె.నారాయణరావు 
✦ బొబ్బిలి రైల్వేస్టేషన్‌లో ఆర్పీఫ్ పోస్ట్‌ను ప్రారంభించిన డీఆర్ఎం లలిత్ బోహ్ర
✦ పారాది గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదంలో లారీ బోల్తా.. తప్పిన పెను ప్రమాదం
✦ వీరఘట్టం మండల కేంద్రం బీసీ కాలనీలో బాల్య వివాహాన్ని అడ్డుకున్న శక్తి టీం