లక్షల్లో లోన్.. క్లిక్ చేస్తే క్లీన్..!

లక్షల్లో లోన్.. క్లిక్ చేస్తే క్లీన్..!

HYDలో లక్షల్లో లోన్ ఇస్తాం సార్ అంటూ.. మాయ మాటలు చెబుతూ మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు మూడు లక్షల లోన్ ఇస్తామని మెసేజ్‌లు పంపిస్తున్నారు. లింక్ క్లిక్ చేశారో.. మీ పని అంతే సంగతి. అకౌంట్ ఖాళీ చేస్తున్నారు. ఏడాది కాలంలో ఎన్నో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్-2, సైబరాబాద్-216, రాచకొండ-125 లోన్ సంబంధించిన కేసులు సైబర్ క్రైమ్ పీఎస్‌లో నమోదయ్యాయి.