రేషన్ డీలర్ల కమీషన్లు విడుదల చేయాలని ఆర్డీవోకు వినతిపత్రం

రేషన్ డీలర్ల కమీషన్లు విడుదల చేయాలని ఆర్డీవోకు వినతిపత్రం

NLG: రేషన్ డీలర్ల ఐదు నెలల కమీషన్లు వెంటనే విడుదల చేయాలని కోరుతూ సోమవారం దేవరకొండ డివిజన్ అధ్యక్షుడు కొర్ర శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ఆర్డీవో ఆఫీసులో వినతి పత్రం అందజేశారు. మండలాల అధ్యక్షులు లోకసాని నరేందర్, మేరెడ్డి అమృతారెడ్డి, డీలర్లు శివయ్య, తదితరులున్నారు.