రేపు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

రేపు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

ELR: ఏలూరు రూరల్ మాదేపల్లి సెక్షన్ పరిధిలోని సుంకరవారి తోట సబ్ స్టేషన్ వద్ద విద్యుత్ లైన్‌ల మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని ఈఈ అంబేద్కర్ తెలిపారు. ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు మాదేపల్లి, జాలిపూడి, శ్రీపర్రు, హరిపురం, ఇందిరమ్మ కాలనీ ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.