'విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ'

'విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ'

RR: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని చేవెళ్ల మాజీ జెడ్పీటీసీ మాలతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థినులకు నోట్‌బుక్స్, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చేవెళ్ల ఏసీపీ కిషన్ గౌడ్ మాట్లాడుతూ.. తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులదే ముఖ్యమైన స్థానం అని, దేశాభివృద్ధిలో వారి పాత్ర కీలకమని అన్నారు.