VIDEO: పోలీస్ స్టేషన్లో ప్లీజ్ కమిటీ సమావేశం

VIDEO: పోలీస్ స్టేషన్లో ప్లీజ్ కమిటీ సమావేశం

CTR: పుంగనూరు పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఆదివారం వినాయక చవితి ఉత్సవాలు పురస్కరించుకొని. హిందూ ముస్లిం సోదరులతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ సుబ్బారాయుడు మాట్లాడుతూ.. హిందూ ముస్లిం సోదరులు కలిసి పండుకుని ప్రశాంతంగా వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ, ముస్లిమ్స్ పీస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.