VIDEO: జిల్లా కవులకు గద్దర్ అవార్డులు ఇవ్వాలి:

NRML: జిల్లాలోని కవులు కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని ప్రముఖ కవి రచయిత దామెర రాములు అన్నారు. శుక్రవారం సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న గద్దర్ అవార్డులను జిల్లా కవులకు అందించాలని సూచించారు. నిర్మల్ జిల్లా కవులు కళాకారులకు నిలయంగా ఉందని అలాంటి కవులు కళాకారులను ప్రభుత్వం గుర్తించాలన్న విన్నవించారు.