ఉడుపిలో శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించిన పవన్
AP: డిప్యూడీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటకలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఉడుపిలో శ్రీకృష్ణ దేవాలయాన్ని పవన్ దర్శించుకున్నారు. భగవద్గీత గొప్పతనాన్ని వివరించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పవన్ హాజరయ్యారు. 'ధర్మాన్ని మీరు కాపాడితే.. అది మిమ్మల్ని కాపాడుతుంది. నా గోశాలలో 60 ఆవులు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఆవులను సంరక్షిచేందుకు ముందుకు రావాలి' అని పవన్ విజ్ఞప్తి చేశారు.