కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ కొండగట్టు అగ్ని ప్రమాదంపై ఆరా తీసిన కేంద్ర మంత్రి బండి సంజయ్
★ కొండగట్టులో 30 దుకాణాల్లో భారీ అగ్నిప్రమాదం
★ వెన్నంపల్లిలో రాజకీయాలు శాశ్వతం కాదు: సైదాపూర్ ఎస్పై
★ వెల్గటూర్‌లో రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ బిఎస్. లత