రామోజీరావు మృతి పత్రికారంగానికి తీరని లోటు

రామోజీరావు మృతి పత్రికారంగానికి తీరని లోటు

JGL: రామోజీరావు మరణం పత్రిక రంగానికి తీరని లోటని టీడీపీ కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి మానుక ప్రవీణ్ కుమార్ అన్నారు. రామోజీరావు మరణం పట్ల నివాళులర్పించారు. మీడియా, సినీరంగాలు గొప్ప వ్యక్తిని కోల్పోయాయన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.