పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులపై కేసు నమోదు

పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులపై కేసు నమోదు

VZM: లచ్చన్నదొరపాలెం గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్న వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు బుధవారం ఎస్.కోట సీఐ నారాయణమూర్తి నేతృత్వంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారి వద్ద నుంచి రూ12,800 నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అనంతరం వారిపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.