చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు.. చిన్నారెడ్డికి ఆహ్వానం

WNP:పెబ్బేర్ మండలం కంచిరావుపల్లిలోని శ్రీ భూమాత సమేత చెన్నకేశవస్వామి ఆలయంలో ఈనెల10 నుంచి మూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు కలిసి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ పత్రిక అందజేశారు.