'పూర్తి చెల్లింపులు అయ్యాకే అనుమతి ఇవ్వాలి'

'పూర్తి చెల్లింపులు అయ్యాకే అనుమతి ఇవ్వాలి'

KDP: ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి కాంట్రాక్టర్ పూర్తి చెల్లింపులు చేశాకే ఎగ్జిబిషన్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ ఇర్ఫాన్ బాషా సోమవారం డిమాండ్ చేశారు. గతంలో ఎగ్జిబిషన్ నిర్వాహకులు మున్సిపాలిటీకి బకాయిలు పెట్టారన్నారు. ఈసారి అలా జరగకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. వేలంలో పాడిన పూర్తి డబ్బులు వసూలు చేయాలన్నారు.