'రాష్ట్రాన్ని పచ్చగా మార్చడమే హరితహారం లక్ష్యం'

'రాష్ట్రాన్ని పచ్చగా మార్చడమే హరితహారం లక్ష్యం'

ASF: తెలంగాణ వేర్ హౌస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కాగజ్ నగర్ RR కాలనీలో శనివారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. AMC గోదాం పరిసర ప్రాంతాల్లో అధికారులు, నాయకులు మొక్కలు నాటారు. రాష్ట్రాన్ని పచ్చగా మార్చడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో AMC ఛైర్మన్ దేవయ్య పాల్గొన్నారు.