'ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి'
ASF: జిల్లా కాగజ్ నగర్ మండలం ఈజ్ గావ్ గ్రామానికి చెందిన సిరిశెట్టి సత్యగౌడ్ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది ముఖ్యమంత్రి సహాయ నిధికి ధరఖాస్తు చేసుకోగా వారికి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును MLA హరీష్ బాబు ఆదివారం పంపిణీ చేశారు. MLA మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.