'గీతా పారాయణం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'

'గీతా పారాయణం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'

KDP: డిసెంబర్ 1న గీతా జయంతి సందర్భంగా కడప పట్టణంలోని మున్సిపల్ గ్రౌండ్ ఆవరణంలోని సాయిబాబా ఆలయంలో గీతా పారాయణం నిర్వహించనున్నట్లు భగవద్గీత వక్త సుబ్బరామచంద్ర తెలిపారు. శుక్రవారం కడపలో విద్యార్థులతో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు. ప్రతి ఒక్కరూ గీతా పారాయణాన్ని ఆలకించి కార్య క్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.