తెలుగు సాహితి సంబరాలకు దురుసోజు శ్రీనివాసాచారికి ఆహ్వానం

SRPT: తిరుమలగిరిలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సైన్స్ టీచర్‌గా పని చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు, కవి, రచయిత దురుసోజు శ్రీనివాసాచారి ప్రపంచ తెలుగు సాహితి సంబరాలకు ఆహ్వానించినట్లు మంగళవారం తెలిపారు. మే 10, 11 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరులో ప్రపంచ తెలుగు సాహితి సంబరాలకు వెయ్యి మంది కవులు, కళాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు.