స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు రక్తదాన శిబిరం

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు రక్తదాన శిబిరం

NGKL: జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలోని మైల్ స్టోన్ చౌరస్తాలో మైల్ స్టోన్ యువజన బృందం ఆధ్వర్యంలో రేపు స్వాతంత్ర దినోత్సవ పురస్కరించుకుని ఉదయం 9 గంటలకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నారు. ఏడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ శిబిరంలో ఈసారి కూడా పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొని రక్తదానం చేయాలని వారు కోరారు.