తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన స్పెషల్ ఆఫీసర్

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన స్పెషల్ ఆఫీసర్

E.G: 'మొంథా' తుఫాన్ సహాయ చర్యల పర్యవేక్షణ కోసం తూర్పుగోదావరి జిల్లా ప్రత్యేక అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం కె. కన్నబాబును నియమించిది. తుఫాన్ నష్టాలను లెక్కించి బాధిత కుటుంబాలకు పరిహారం పంపిణీ, సాధారణ పరిస్థితులు పునరుద్ధరించే వరకు తుఫాన్ సహాయ అధికారిగా ఆయన కొనసాగనున్నారు. ఈ మేరకు కలెక్టర్ కీర్తి చేకూరితో సమన్వయం చేసుకుని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.