అమరులకు గుర్తుగా.. నేడు షహీద్ దివాస్
KMR: నేడు షహీద్ దివాస్‌ను దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.1931 మార్చి 23న భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను రాజద్రోహం కేసులో బ్రిటిష్ ప్రభుత్వం ఉరీతీసింది. ఈరోజు వారి ధైర్యం, దేశభక్తి, త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ ప్రజలు నివాళులు అర్పిస్తారు. వారి త్యాగం వల్ల మనకు స్వేచ్ఛ లభించింది. అందుకే దేశానికి సేవ చేయడం, బాధ్యతగా ఉండడం మన కర్తవ్యం.