రేవంత్ సర్కార్‌లో మాటలే తప్ప చేతలు లేవు: మాజీ ఎమ్మెల్యే

రేవంత్ సర్కార్‌లో మాటలే తప్ప చేతలు లేవు: మాజీ ఎమ్మెల్యే

MDK: మాజీ సీఎం కేసీఆర్ చెప్పినట్టే రాష్ట్రంలో కరెంట్ కష్టాలు మొదలయ్యాయని మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి విమర్శించారు. చిన్నశంకరంపేట మండలం బాగితిపల్లిలో జరిగిన మల్లికార్జున స్వామి కల్యాణంలో పాల్గొన్న ఆమె.. రేవంత్ సర్కార్‌లో మాటలే తప్ప చేతలు లేవన్నారు. సాగుకు కరెంటు, యూరియా అందక రైతులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.