సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ నాయకుల ధర్నా

సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ నాయకుల ధర్నా

PDPL: సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యల పట్ల బీజేపీ నాయకులు ఆదివారం సుల్తానాబాద్‌లో ధర్నా చేపట్టారు. బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ పట్ల సీఎం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.