VIDEO: 'ఉస్మానియా యూనివర్సిటీలో పాలన అస్తవ్యస్తం'
ASF: ఉస్మానియా యూనివర్సిటీలో పాలన అస్తవ్యస్తంగా తయారైందని సిర్పూర్ MLA హరీష్ బాబు అన్నారు. గురువారం జీరో ఆవర్‌లో అసెంబ్లీలో ప్రసంగించారు. కెరియర్ అడ్వాన్స్డ్ స్కీమ్ ప్రమోషన్‌లలో 47 మంది ఫ్యాకల్టీకి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. UGC రెగ్యులర్ ప్రకారం అన్ని అర్హతలు ఉన్న ప్రమోషన్లు ఇవ్వలేదన్నారు. CS ప్రమోషన్స్ యథావిథిగా చేపట్టాలని సంబంధిత మంత్రిని కోరారు.