IND vs SA: రెండో రోజు ఆట ప్రారంభం

IND vs SA: రెండో రోజు ఆట ప్రారంభం

గౌహతి వేదికగా జరుగుతున్న భారత్ vs సౌతాఫ్రికా రెండో టెస్ట్ రెండో రోజు ఆట ప్రారంభమైంది. 247/6 స్కోర్‌తో తొలి రోజు ఆట ముగించిన సౌతాఫ్రికా తరఫున ప్రస్తుతం ముత్తుస్వామి(25), వెరెయిన్(1) క్రీజులో ఉన్నారు. 2 టెస్టుల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఓడిన భారత్‌కు ఇది డూ ఆర్ డై పోరు.