జర్నలిస్టులు వినతి పత్రం సమర్పణ

ELR: జర్నలిస్టుల దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయ సిబ్బందికి ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టులు వినతి పత్రం అందచేశారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. ప్రధానంగా అక్రిడేషన్‌లు , ఉద్యోగ భద్రత కల్పించి, హెల్త్ స్కీమ్‌లు, ప్రైవేట్ స్కూళ్ళలో పిల్లల ఫీజు వంటి అంశాలని పేర్కొన్నారు.