భక్త కనకదాసు జయంతి.. వైఎస్ జగన్ ట్వీట్

భక్త కనకదాసు జయంతి.. వైఎస్ జగన్ ట్వీట్

AP: భక్త కనకదాసు జయంతి సందర్భంగా వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. 'కులమత భేదాల గోడలను చెరిపేసిన భక్తి యోధుడు.. శ్రీకృష్ణ భగవానుడికి గొప్ప భక్తుడు శ్రీభక్త కనకదాసు. సాహిత్యంతో సామాజికవిప్లవం సాధించవచ్చని నిరూపించారు. కురుబ గౌడ దాస సమాజానికి ఆరాధ్య ధైవంగా నిలిచిన శ్రీభక్త కనకదాసు జయంతి సందర్భంగా నివాళులు' అని జగన్ రాసుకొచ్చారు.