'రాజకీయాలు కోసమే వర్గీకరణ'

ప.గో: ఓటు బ్యాంకు రాజకీయాలు కోసమే కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేస్తుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటమిల్లి మంగరాజు విమర్శించారు. పిప్పరలో అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర నాయకులు చోడదాసి జైపాల్, ప్రసాద్, సంతోష్, సాల్మన్, రాజు, వెంకటేశ్ పాల్గొన్నారు.