జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం
CTR: గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం కొట్టార్వేడు గ్రామంలో టిప్పర్ యాక్సిడెంట్‌లో గాయపడ్డ జనసైనికుడు అజిత్‌కు జనసేన పార్టీ ₹5,000 ఆర్థిక సహాయం అందించింది. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, మండల, పంచాయతీ నాయకులు పాల్గొన్నారు. అజిత్‌కు జనసేనలో సభ్యత్వం కూడా నమోదు చేశారు.