నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి, అనిల్ లను అరెస్టు చేయాలి

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి, అనిల్ లను అరెస్టు చేయాలి

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి మాజీ మంత్రి అనిల్‌లను అరెస్టు చేయమని డిమాండ్ చేస్తూ ఆర్‌పీఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆనంద్‌కు వినతి పత్రం అందజేశారు. నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం అందించిన అనంతరం ఆర్పీఐ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్‌కే మాబు మాట్లాడుతూ.. ఎంపీ వేమిరెడ్డి, మాజీ మంత్రి అనిల్‌లను అదుపులోకి తీసుకున్నారు.