మైలవరంలో టీడీపీ కమిటీల ప్రమాణస్వీకారం

మైలవరంలో టీడీపీ కమిటీల ప్రమాణస్వీకారం

NTR: మైలవరం పరిధిలోని టీడీపీ కమిటీల ప్రమాణస్వీకార మహోత్సవ జీ.కొండూరు మండలం చెవుటూరులో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ముఖ్యఅతిథి పాల్గొన్నారు. అనంతరం మండల, క్లస్టర్, యూనిట్, గ్రామ, బూత్ స్థాయి కమిటీలు, అనుబంధ సంఘాలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఏకతాటిపై నిలిచి టీడీపీని మరింత శక్తివంతంగా మార్చి ఏపీ సమగ్రాభివృద్ధికి కృషి చేద్దామని వారు ప్రతిజ్ఞ చేశారు.