డోన్ లో కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం

డోన్ లో కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం

NDL: డోన్ లోని పాత బుగ్గ రామలింగేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పాల్గొని పూజలు చేశారు. అనంతరం జ్వాలాతోరణం వెలిగించి స్వామి వారిని దర్శించుకున్నారు. కార్తీక పౌర్ణమి పవిత్రమైన రోజు భక్తి నిష్టతో ఈరోజు పూజలు చేయడం వల్ల సమాజంలో శాంతి సౌభ్రాతృత్వం నెలకొంటుందని ఆమె తెలిపారు.