VIDEO: 'ఎవరికైనా మనస్తాపం కలిగించి ఉంటే క్షమించండి'
SKLM: ప్రభుత్వ విప్, ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ బాబు ఎస్టీ సంఘాలకు సంబంధించిన వివాదంపై స్పందించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. తాను చేసిన వ్యాఖ్యలపై పూర్తి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎవరికైనా మనస్తాపం కలిగించి ఉంటే క్షమించాలని కోరుతూ తన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రజలకు శ్రామికుడిగా నిరంతరం సేవ చేస్తానని తెలిపారు.