బాలికల వసతి గృహాన్ని సందర్శించిన కమిషనర్

బాలికల వసతి గృహాన్ని సందర్శించిన కమిషనర్

WNP: ఆత్మకూరు పట్టణంలోని బాలికల వసతి గృహాన్ని సోమవారం మున్సిపల్ కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు వడ్డించే ఆహార నాణ్యతపై ఆరా తీశారు. హస్టల్లో ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యంగా నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని ఆదేశించారు.