నేడు ప్రజాప్రతినిధులకు శిక్షణ

నేడు ప్రజాప్రతినిధులకు శిక్షణ

ASR: డుంబ్రిగుడ మండల పరిషత్తు కార్యాలయంలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్, సుస్థిర అభివృద్ధి లక్ష్యంపై ప్రజాప్రతినిధులకు బుధవారం నుంచి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఎంపీడవో విశ్వనాథ్ చెప్పారు. పంచాయతీల బలోపేతం, స్థానిక సమస్యలకు పరిష్కారం చూపుతూ.. స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని చెప్పుకొచ్చారు.