కోట్లలో కట్నం.. ఆరంకెల జీతం.. అత్తింటి వేధింపులతో కోడలి ఆత్మహత్య?

కోట్లలో కట్నం.. ఆరంకెల జీతం.. అత్తింటి వేధింపులతో కోడలి ఆత్మహత్య?

VSP: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సత్యప్రియ (31) అనుమానాస్పద రీతిలో మరణించింది. ఫిబ్రవరిలో చార్టర్డ్ అకౌంటెంట్ కార్తికేయతో వివాహమైన ఆమె, అత్తింటి వేధింపుల కారణంగా ప్రాణాలు తీసుకున్నట్లు తల్లి, సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు భర్త కార్తికేయ, మామ సూర్యచంద్రరావు అదుపులో ఉన్నారు.