గాలి జనార్థన్‌కు శిక్ష పడటం హర్షణీయం: రామకృష్ణ

గాలి జనార్థన్‌కు శిక్ష పడటం హర్షణీయం: రామకృష్ణ

AP: కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్థన్ రెడ్డి శిక్ష పడటం హర్షణీయమని సీపీఐ రామకృష్ణ తెలిపారు. 'బళ్లారిని కేంద్రంగా చేసుకుని ప్రతి ఒక్కరినీ బెదిరించి వేల కోట్లు కొల్లగొట్టాడు. ఇన్నేళ్లు గడిచినా మొత్తానికి కోర్టు ఆయనకు శిక్ష విధించడం హర్షించదగ్గ విషయం. గాలి జనార్థన్ రెడ్డి అక్రమాస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి' అని డిమాండ్ చేశారు.