అమెరికాకు బిగ్ సర్‌ప్రైజ్ ఇస్తాం: ఇరాన్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అల్టిమేటంను లైట్ తీసుకున్న ఇరాన్ ఆ దేశానికి బిగ్ సర్‌ప్రైజ్ ఇస్తామని ప్రకటించింది. US బేస్‌లను ధ్వంసం చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. తమ ఆస్తులను తాకికే నరకపు ద్వారాలు తెరుస్తామని హెచ్చరికలు జారీ చేసింది. 48 గంటల్లో శాంతి ఒప్పందం చేసుకోవాలని, హర్మూజ్ తెరవాలని లేకపోతే నరకం చూపిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఇరాన్ కౌంటర్ ఇచ్చింది.