బాలికల ఉన్నత పాఠశాలను పరిశీలించిన ఎంపీడీవో

కోనసీమ: ఆలమూరులోని ప్రభుత్వ బొబ్బ జయశ్రీ బాలికల ఉన్నత పాఠశాలను ఎంపీడీవో రాజు ఆకస్మిక పరిశీల చేపట్టారు. భోజన సదుపాయాలు. విద్యాబోధన వంటకాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చారు. పాఠశాల ప్రాంగణమంతా పరిశుభ్రంగా ఉంచి నిలువ నీరు లేకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు.