'ప్రభుత్వం తరఫున పరిహారం అందేలా చూస్తాం'

'ప్రభుత్వం తరఫున పరిహారం అందేలా చూస్తాం'

ADB: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూస్తామని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి అన్నారు ఆదివారం తలమడుగు మండలం సుంకిడి గ్రామంలోని పంట పొలాలను ఆయన పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.