VIDEO: మందుబాబుల వీరంగం.. సిబ్బందిపై దాడి

VIDEO: మందుబాబుల వీరంగం.. సిబ్బందిపై దాడి

అన్నమయ్య: మదనపల్లె పట్టణంలో మంగళవారం కదిరి రోడ్డులోని అమ్మ చెరువుమిట్ట వద్ద యువకులు మద్యం సేవించి ఆర్టీసీ బస్సు ముందు అడ్డదిడ్డంగా వెళ్లారు. డ్రైవర్, కండక్టర్లు మందలించడంతో ఆగ్రహించిన యువకులు వారిపై దాడి చేశారు. ప్రయాణికులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, యువకులు పరారయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.