VIDEO: సీపీఎం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

సీపీఎం రాష్ట్ర 4వ, మహాసభలను జయప్రదం చేయాలని సీపీఎం మునిపల్లి మండల నాయకులు రమేష్ గౌడ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ... సంగారెడ్డి పట్టణంలో జనవరి 25 నుండి 28 వరకు నిర్వహించే సిపిఎం తెలంగాణ రాష్ట్ర 4వ, మహాసభలను నిర్వహించనున్నారని తెలిపారు. సీపీఎం తెలంగాణ రాష్ట్ర 4వ, మహాసభలను జయప్రదం చేయాలని ఆయన కోరారు.