భారత్‌తో యుద్ధానికి సిద్ధం: పాక్
భారత ఆర్మీ చీఫ్ 'ఆపరేషన్ సింధూర్' కేవలం ట్రైలర్ మాత్రమేనని చేసిన వ్యాఖ్యలపై పాక్ రక్షణ మంత్రి స్పందించారు. పాక్ ఎలాంటి చర్యలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. భారత్‌తో పూర్తిస్థాయి యుద్ధం జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అన్నారు. కాగా, అతడు గతంలో కూడా భారత్, ఆఫ్ఘాన్ రెండు దేశాలతో ఏకకాలంలో యుద్ధం చేయడానికి కూడా తాము సిద్ధమే అని వ్యాఖ్యానించారు.