VIDEO: 'రబ్బర్ చెప్పుల నాయకులకు వేల కోట్లు ఎక్కడివి'

VIDEO: 'రబ్బర్ చెప్పుల నాయకులకు వేల కోట్లు ఎక్కడివి'

SRPT: బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయినా ఆ పార్టీ నాయకుల్లో అహంకారం తగ్గలేదని టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ రమేశ్ రెడ్డి విమర్శించారు. ఆనాడు రబ్బర్ చెప్పులతో, డొక్కు స్కూటర్లపై తిరిగిన BRS నాయకులకు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఇవాళ సూర్యాపేటలో ఆయన మాట్లాడుతూ... ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఆరోపణలు మానుకోవాలని సూచించారు.