VIDEO: రోడ్డు పక్కన చెత్త.. ప్రయాణికుల చింత..!
NLR: బుచ్చి మండలం దామరమడుగులో పాటూరు వెళ్లు రోడ్డు పక్కన చెత్త దిబ్బలు అధ్వానంగా ఉన్నాయి. ప్రజలు చెత్తను ఇష్టానుసారంగా రోడ్డు పక్కన వేస్తున్నారు. ఈ మర్గంలో ప్రయాణించే వాహనదారులు దుర్వాసనతో ఇబ్బందిపడుతున్నారు. పంచాయతీ అధికారులు రోడ్డుపై పేరుకుపోయిన చెత్తను తొలగించి, గ్రామంలో చెత్త కుండీలను ఏర్పాటు చేయాలనీ ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.