VIDEO: దొంగ, పోలీస్ ఆట పేరుతో అత్తను చంపిన కోడలు
విశాఖలో దారుణం ఘటన చేటుచేసుకుంది. అత్త కనక మహాలక్ష్మిని కోడలు లలిత పెట్రోల్ పోసి నిప్పంటించింది. వివరాల్లోకెలితే.. పెందుర్తిలో దొంగ పోలీస్ ఆట ఆడుదామని చెప్పి, అత్తను కుర్చీలో కుర్చొండబెట్టి తాళ్లతో కోడలు కట్టేసింది. ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీపం అంటుకొని మృతి చెందినట్లు అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. కాని పోలీసులు గుట్టు రట్టు చేశారు.