నిడదవోలు అభివృద్ధిపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి

నిడదవోలు అభివృద్ధిపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి

E.G: నిడదవోలు అభివృద్ధికి సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గత 21 నెలల్లో నియోజకవర్గంలో సుమారు రూ.500 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పలు మౌలిక వసతుల ప్రాజెక్టులను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.